గిన్నిస్ రికార్డు ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఉన్న జపాన్‌కు చెందిన టోమికో ఇతోకా (116) 2025 డిసెంబరు 29 ఆషియా నగరంలో మరణించినట్లు జనవరి 4న అధికారులు తెలిపారు.
జపాన్‌లోని ఒసాకాలో 1908 మే 23న టోమికో జన్మించారు.