Published on Feb 12, 2025
Admissions
టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో ప్రవేశాలు
టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో ప్రవేశాలు

తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) హైదరాబాద్‌ కోరుట్లలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ మహిళా అగ్రికల్చర్‌ కళాశాల 2024-2025 బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

కోర్సుల వివరాలు: బీఎస్సీ (హానర్స్‌)

అర్హత: కోర్సులకు సంబంధించి విద్యార్థులు ఇంటర్‌(బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) లేదా రెండేళ్ల అగ్రికల్చర్‌/ సీడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ డిప్లొమా లేదా టీఎస్‌-ఎంసెట్‌-2024/ పీజేటీఏయే- అగ్రిసెట్‌-2024 ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: అర్హత గల అభ్యర్థులు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ హెడ్ ఆఫీస్‌, డీఎస్‌ఎస్‌ భవన్‌, మసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 21-02-2025.

Website:http://tgswreis.ac.in/