Published on May 2, 2025
Private Jobs
టెక్ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు
టెక్ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ సపోర్ట్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌- 04

కంపెనీ: టెక్ మహీంద్రా 

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. 

పని అనుభవం: 4 - 7 ఏళ్ల పని అనుభవం.

నైపుణ్యాలు: ఏఐ అండ్‌ జెన్‌ ఏఐ అర్కిటెక్చర్‌, అజ్యూర్‌ ఏఐ వర్కింగ్‌ పరిజ్ఞానం తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31-05-2025.

Website:https://careers.techmahindra.com/