హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్టు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
కంపెనీ: టెక్ మహీంద్రా
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: 2 - 5 ఏళ్ల పని అనుభవం.
నైపుణ్యాలు: ఐబీఎం ఏనీఐ కనెక్ట్ బేసిక్ స్కిల్స్, ఈఎస్‌క్యూఎల్, ఎక్స్‌ఎంఎల్ తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 31-01-2025.