Published on Feb 28, 2025
Private Jobs
టెక్ మహీంద్రాలో టెక్‌ లీడ్‌ ఉద్యోగాలు
టెక్ మహీంద్రాలో టెక్‌ లీడ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ టెక్‌ లీడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 15

వివరాలు:

కంపెనీ: టెక్ మహీంద్రా 

అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, లేదా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

నైపుణ్యాలు: పైథాన్‌, టెలీకామ్‌ డొమైన్‌, ఏపీఐ టెస్టింగ్‌ పరిజ్ఞానం తదితర నైపుణ్యాలు ఉండాలి. 

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30-03-2025.

Website:https://careers.techmahindra.com/JobDetails.aspx?JobCode=NgAAADIAAAA1AAAAOQAAADEAAAA=-GFemJuZW+C0=&&IndustryType=SQAAAFQAAAA=-cu6HGbNv01o=