Published on Sep 20, 2024
Private Jobs
టెక్ మహీంద్రాలో టెక్‌ లీడ్‌ ఉద్యోగాలు
టెక్ మహీంద్రాలో టెక్‌ లీడ్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ టెక్‌ లీడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: టెక్‌ లీడ్‌ 

కంపెనీ: టెక్ మహీంద్రా 

అర్హత: డిగ్రీ.

నైపుణ్యాలు: సాప్‌ బీడబ్ల్యూ (SAP BW-1), ఎజైల్, స్క్రమ్, కాన్బన్ (Agile, Scrum, Kanban) వాటర్‌ఫాల్ డెలివరీ మోడల్‌ పని అనుభవం తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31-10-2024.

Website:https://careers.techmahindra.com/JobDetails.aspx?JobCode=NQAAADMAAAA4AAAANAAAADYAAAA=-vpW8/KMjI9E=