Published on Sep 18, 2024
Internship
టెక్నోకల్చర్‌ రిసెర్చ్‌లో కెమిస్ట్‌ పోస్టులు
టెక్నోకల్చర్‌ రిసెర్చ్‌లో కెమిస్ట్‌ పోస్టులు

టెక్నోకల్చర్‌ రిసెర్చ్‌ కంపెనీ కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: కెమిస్ట్‌ 

సంస్థ: టెక్నోకల్చర్‌ రిసెర్చ్‌

నైపుణ్యాలు: కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ తదితరాలు.

స్టైపెండ్‌: నెలకు రూ.12,000 - రూ.20,000

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 11-10-2024.

Website:https://internshala.com/internship/detail/work-from-home-chemist-internship-at-technoculture-research1726049498