Published on Nov 28, 2025
Internship
టెక్‌డోమ్‌ సొల్యూషన్స్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
టెక్‌డోమ్‌ సొల్యూషన్స్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని టెక్‌డోమ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ బిజినెస్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: టెక్‌డోమ్‌ సొల్యూషన్స్‌ 

పోస్టు పేరు: బిజినెస్‌ అనలిస్ట్‌ 

నైపుణ్యాలు: బిజినెస్‌ అనాలిసిస్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, క్లయింట్‌ ఇంటరాక్షన్, క్లయింట్‌ రిలేషన్‌షిప్, క్లయింట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (సీఆర్‌ఎం), రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: రూ.8,000- రూ.15,000.

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు గడువు: 18-12-2025.

Website:https://internshala.com/internship/detail/business-analyst-internship-in-multiple-locations-at-techdome-solutions-private-limited1763459090