ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
వివరాలు:
1. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్: 01
2. ప్రాజెక్ట్ ఆఫీసర్: 03
3. అడ్మిన్-కమ్-ఫైనాన్స్ ఆఫీసర్: 01
4. ఇంటర్న్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఎంఏ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం, టెక్నికల్ నైపుణ్యాలు, ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉండాలి.
జీతం: ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌కు రూ.60,000- రూ.65,000; ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ.45,000- రూ.50,000; అడ్మిన్ కమ్ ఫైనాన్స్ ఆఫీసర్‌కు రూ.35,500- రూ.40,000; ఇంటర్న్‌కు రూ.15,000.
పని ప్రదేశం: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 28.04.2025.
ఇంటర్వ్యూ తేదీ: 30.04.2025.
Website: https://tiss.ac.in/