Published on Jan 8, 2026
Government Jobs
టీఐఎస్‌ఎస్‌లో కో-ఆర్డినేటర్‌ పోస్టులు
టీఐఎస్‌ఎస్‌లో కో-ఆర్డినేటర్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన కో-ఆర్డినేటర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 15

వివరాలు:

1. ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌: 01

2. ఫీల్డ్‌/రిసెర్చ్‌ కో-ఆర్డినేటర్‌: 03

3. విలేజ్‌ కో-ఆర్డినేటర్‌/ఇంటర్న్స్‌: 10

4. పాలిసీ అడ్వకేసీ ఆఫీసర్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. విద్వార్హతలకు నోటిఫికేషన్‌ చూవచ్చు.

జీతం: నెలకు పోస్టును అనుసరించి రూ.13,500 నుంచి రూ.48,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 16. 

Website:https://tiss.ac.in/project-positions/