ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ముంబయి- క్లర్క్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15.
వివరాలు:
1. క్లర్క్ ట్రైనీ(అకౌంట్స్): 10 పోస్టులు
2. క్లర్క్ ట్రైనీ(అడ్మినిస్ట్రేషన్): 05 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ పరిజ్ఞానం, పర్సనల్ కంప్యూటర్/ అప్లికేషన్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు.
నెలవారీ స్టైపెండ్: రూ.22000.
రిక్రూట్‌మెంట్ విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్.
వాక్-ఇన్-సెలక్షన్ తేదీ: 18-11-2024.
వేదిక: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, 1 హోమీ భాభా రోడ్, నేవీ నగర్, కొలాబా, ముంబయి.
Website:https://tifrrecruitment.tifrh.res.in/applicants/notice.php