Published on Jun 9, 2025
Walkins
టీఐఎఫ్‌ఆర్‌లో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు
టీఐఎఫ్‌ఆర్‌లో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు

టీఐఎఫ్‌ఆర్‌లో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ కింది సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

1. సైంటిఫిక్‌ ఆఫీసర్‌- 01

2. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌- 02

3. అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  

స్టైపెండ్‌: నెలకు సైంటిఫిక్‌ ఆఫీసర్‌కు రూ.1,14,945; ఇతర పోస్టులకు రూ.71,070.

వయోపరిమితి: సైంటిఫిక్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 28- 33ఏళ్లు; అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌కు 38 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

చివరి తేదీ తేదీ: 28-06-2025.

Website:https://www.tifr.res.in/