ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. ఇంజినీర్ (మెకానికల్)- 01
2. సైంటిఫిక్ అసిస్టెంట్- 01
3. లైబ్రరీ ట్రైనీ- 01
అర్హత: పోస్టును అనుసరించి 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంఈ/ ఎంటెక్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్ ఉత్తీర్ణతతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
స్టైపెండ్: నెలకు ఇంజినీర్‌కు రూ.1,34,907; సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ.70,290; లైబ్రరీ ట్రైనీ పోస్టుకు రూ.22,000.
వయోపరిమితి: ఇంజినీర్‌కు 35 ఏళ్లు; ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ట్రైనింగ్ ప్రదేశం: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, ముంబయి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్.
దరఖాస్తు చివరి తేదీ: 17-05-2025.
Website: https://www.tifr.res.in/