టాటా మెమోరియల్ సెంటర్‌కు చెందిన పంజాబ్‌లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. ప్లాస్టిక్ అండ్ రికన్‌స్ట్రక్టీవ్ సర్జరీ- 01
2. సర్జికల్ ఆంకాలజీ- 01
3. రేడియోడయాగ్నోసిస్- 01
4. ఆంకో-పాథాలజీ- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.1,27,260- రూ.1,38,600.
వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: 07, 08, 10.04.2025.
వేదిక: హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్, ప్లాట్ నెం.1, మెడిసిటి, న్యూ చండీగఢ్, ఎస్‌ఏఎస్ నగర్ (మోహలి)- పంజాబ్.
Website:https://tmc.gov.in/