Published on Mar 31, 2025
Walkins
టీఎంసీ హోమీబాబా క్యాన్సర్‌ సెంటర్‌లో స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలు
టీఎంసీ హోమీబాబా క్యాన్సర్‌ సెంటర్‌లో స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలు

టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన పంజాబ్‌లోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.\

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు: 

1. స్టాఫ్‌ నర్స్‌- 15

2. క్లర్క్‌- 03

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు స్టాఫ్‌ నర్స్‌ పోస్టుకు రూ.31,000- రూ.33,000; క్లర్క్‌కు రూ.19,300- రూ.22,600.

వయోపరిమితి: స్టాఫ్‌ నర్స్‌కు 30 ఏళ్లు; క్లర్క్‌ పోస్టుకు 27ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 05.04.2025.

వేదిక: ఆడిటోరియం, మూడో అంతస్తు, న్యూ బిల్డింగ్‌, హోమిబాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌, సంగ్రూర్‌, పంజాబ్‌.

Website: https://tmc.gov.in/