టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబయి (టీఎంసీ ముంబయి) ట్రయల్ కో-ఆర్డీనేటర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
వివరాలు:
1. ట్రయల్ కో-ఆర్డినేటర్: 01
2. టెక్నీషియన్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ( ఎంఫార్మసి, లైఫ్ సైన్స్, బయోటెక్, జువాలజీ, బోటనీ), బీఎస్సీ, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ట్రయల్ కో-ఆర్డీనేటర్‌కు రూ.23,000 - రూ.60,000, టెక్నీషియన్‌కు రూ.22,000 - రూ.45,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ 10-02-2025.
Website:https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=32649