టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) తాత్కాలిక ప్రాతిపదికన వివిద విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 09
వివరాలు:
1. డేటా సైన్స్ కన్సల్టెంట్ - 01
2. సీనియర్ రిసెర్చ్ ఫెలో - 03
3. జూనియర్ రిసెర్చ్ ఫెలో - 02
4. అసిస్టెంట్ రిసెర్చ్ ఫెలో - 02
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్ -1
6. రిసెర్చ్ ప్రాజెక్ట్ మేనేజర్ -1
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్/ఎండీ/ఎంఎస్/ఎంబీబీఎస్/బీడీఎస్/బీఏఎంఎస్/బీఈ/బీటెకల్‌లో ఉత్తీర్ణుతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000,- రూ.1,32,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 13-02-2026.