ముంబయిలోని టీఎంసీ- అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (టీఎంసీ-ఏసీటీఆర్‌ఈసీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 28
వివరాలు:
1. సైంటిఫిక్ ఆఫీసర్(హెల్త్ ఎకనామిక్స్): 01
2. సైంటిఫిక్ ఆఫీసర్( క్యాన్సర్ సైటోజెనిటిక్ ల్యాబ్): 01
3. మెడికల్ ఫిజిసిస్ట్: 03
4. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-3: 01
5. చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్: 01
6. నర్స్: 08
7. సైంటిఫిక్ అసిస్టెంట్: 02
8. స్టెనోగ్రాఫర్: 01
9. టెక్నీషియన్(సీఆర్‌ఐ ల్యాబ్స్): 07
10. టెక్నీషియన్( ఫోటోగ్రఫీ): 01
11. టెక్నీషియన్(కార్పెంటర్): 01
12. ఎల్‌డీసీ: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ(బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, అనలిటికల్ కెమిస్ట్రి, బయోఫిసిక్స్, బోటని, జువాలజీ), బిఎస్సీ నర్సింగ్, పీజీ(హ్యూమన్ రీసోర్స్, ఫిజిక్స్), పీహెచ్‌డీ(హెల్త్ ఎకనామిక్స్), ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సైంటిఫిక్ ఆఫీసర్‌కు రూ.78,800, మెడికల్ ఫిజిసిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌కు రూ.67,700, నర్స్‌కు రూ.44,900, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ.35,400, స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500, టెక్నీషియన్, ఎల్‌డీసీ పోస్టులకు రూ.19900
వయోపరిమితి: 13-03-2025 తేదీ నాటికి సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 45 ఏళ్లు, మెడికల్ ఫిజిసిస్ట్‌కు 40 ఏళ్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు 55 ఏళ్లు, నర్స్, సెంటిఫిక్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, ఎల్‌డీసీకీ 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.3.2025
Website:https://actrec.gov.in/jobs