ఝార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ (సీయూజే) ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 14
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎకనామిక్స్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఎనర్జీ ఇంజినీరింగ్, ఇంగ్లిష్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫార్ ఈస్ట్ లాంగ్వేజెస్ (కొరియన్), జియోగ్రఫీ, లైఫ్ సైన్సెస్, మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్ తదితర విభాగాలు..
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కూలతో బీఈ/బీటెక్ /ఎంఈ/ఎంటెక/ పీజీలో ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
జీతం: నెలకు రూ.57,700.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 23.01.2026.