Published on Sep 25, 2024
Government Jobs
ఝార్ఖండ్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ పోస్టులు
ఝార్ఖండ్‌ యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ పోస్టులు

రాంచీలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్ (సీయూజే) డైరెక్ట్‌ ప్రాతిపదికన కింది నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 33

వివ‌రాలు:

1. సెక్షన్ ఆఫీసర్: 02

2. ప్రైవేట్ సెక్రటరీ: 02

3. అసిస్టెంట్: 03

4. జూనియర్ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్): 01

5. హిందీ ట్రాన్స్‌లేటర్: 01

6. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01

7. టెక్నికల్ అసిస్టెంట్: 01

8. సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్: 01

9. ఎల్‌డీసీ/ యూడీసీ: 06

10. లైబ్రరీ అసిస్టెంట్: 01

11. ల్యాబొరేటరీ అసిస్టెంట్: 03

12. డ్రైవర్: 03

13. అటెండెంట్ (ల్యాబొరేటరీ/ లైబ్రరీ): 06

14. అటెండెంట్ (హాస్టల్): 02

అర్హత: పదో తరగతి, 10+2, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 27 నుంచి 35 ఏళ్లు మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 08-10-2024.

Website:https://cuj.ac.in/