Published on Jan 6, 2026
Current Affairs
జొహన్నెస్‌బర్గ్‌
జొహన్నెస్‌బర్గ్‌
  • దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో బోచాసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయ సముదాయంలో భారత యోగి, 18వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రాగి, ఇత్తడితో తయారు చేసిన ఈ విగ్రహం 42 అడుగుల ఎత్తు, 20 టన్నుల బరువు ఉంటుంది. 
  • ఆఫ్రికా ఖండంలోనే 4వ ఎత్తయిన కాంస్య విగ్రహంగా ఇది గుర్తింపు పొందింది.