జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్‌పర్సన్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ 2024, డిసెంబరు 30న బాధ్యతలు స్వీకరించారు.
దిల్లీలోని మానవాధికార్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతోపాటు జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి సంఘం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.