ప్రజా నాయకత్వ విభాగంలో ‘దక్షిణ భారత విద్యా సొసైటీ’ 2024 ఏడాదికి జాతీయ విశిష్ట పురస్కారాన్ని (నేషనల్ ఎమినెన్స్ అవార్డును) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు ప్రదానం చేసింది.
శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి పేరిట ఈ పురస్కారాన్ని నెలకొల్పారు.