సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్: 282
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పతో తరగతి, ఇంటర్, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 ఏళ్ల పైన ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 31.
Website:https://cscspv.in/ask-job.html