మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు మిఖైల్ కవెలాష్విలి (53) 2024, డిసెంబరు 14న జార్జియా అధ్యక్షుడయ్యారు. కవెలాష్విలిని జార్జియన్ డ్రీమ్ పార్టీ మిఖైల్‌ను అధ్యక్షుడిగా నామినేట్ చేసింది. అతడు మాంచెస్టర్ సిటీ కోసం అనేక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 2016లో ఎంపీగా ఎన్నికయ్యాడు. 2022లో పీపుల్స్ పవర్ రాజకీయ ఉద్యమ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత జార్జియన్ డ్రీమ్ పార్టీలో తన పార్టీని విలీనం చేశాడు.