భారత సైన్యం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో 72 అడుగుల జాతీయ జెండాను 2025, ఆగస్టు 28న ఎగురవేసింది.
1965లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధంలో హాజీ పీర్ పాస్ పర్వత మార్గాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని చరిత్రాత్మక గుర్తుగా భావిస్తూ దీన్ని నిర్వహించారు.
బారాముల్లా రాష్ట్రీయ రైఫిల్స్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.