జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) పుదుచ్చెరి ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
వివరాలు:
1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1: 01
2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-2: 01
3. ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్-ప్రాజెక్ట్ నర్స్-2: 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/బీడీఎస్, ఎంఎస్సీ నర్సింగ్, పీజీ, ఇంటర్, డిప్లొమా, జనరల్ నర్సింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1కు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-2కు రూ.30 ఏళ్లు, ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్-ప్రాజెక్ట్ నర్స్-2కు 28 ఏళ్లు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1కు రూ.67,000, టెక్నికల్ సపోర్ట్-2కు రూ.20,000, ప్రాజెక్ట్ నర్స్‌కు రూ.20,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 9.