Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 19, 2026
Current Affairs
జపాన్‌ ప్రధానిగా తకాయిచి
జపాన్‌ ప్రధానిగా తకాయిచి

  • పార్లమెంటు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన జపాన్‌ ప్రధాన మంత్రి సానే తకాయిచి 2026, ఫిబ్రవరి 18న రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. అరుదైన లోహాలు, ఇతర ఆర్థిక అంశాల్లో అమెరికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మైత్రిని బలోపేతం చేసుకుంటామనీ తెలిపారు.
  • ఇటీవల వెలువడిన పార్లమెంట్‌ దిగువసభ ఎన్నికల ఫలితాల్లో తకాయిచి నేతృత్వంలోని లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించింది.