ముంబయిలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ జాతీయ రీఇన్సూరర్' (జీఐసీ ఆర్‌ఈ), ఆక్చువేరియల్ అప్రెంటిస్ (లైఫ్ నాన్-లైఫ్ బిజినెస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
ఆక్చువేరియల్ అప్రెంటిస్ (లైఫ్ నాన్-లైఫ్ బిజినెస్) - 20
అర్హత: పొస్టులను అనుసరించి సంబంధిత విభాగాలో గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 21 ఏళ్లు నుంచి 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.40,000. - రూ. 45,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా Recruitment-AA@gicre.inకు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 7.
Website:https://www.gicre.in/en/