జూనియర్ మహిళల ఆసియాకప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ విజేతగా నిలిచింది. 2024, డిసెంబరు 15న మస్కట్‌లో జరిగిన ఫైనల్లో 1-1 (4-2)తో షూటౌట్లో చైనాను ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లూ చెరో గోల్ కొట్టాయి.
* షూటౌట్లో భారత్ నాలుగు గోల్స్ చేయగా.. చైనా రెండే కొట్టడంతో ట్రోఫీ భారత్‌ను వరించింది.