Published on Nov 12, 2024
Freshers
జెన్‌ప్యాక్ట్‌లో అసోసియేట్ డేటా విజువలైజేషన్ పోస్టులు
జెన్‌ప్యాక్ట్‌లో అసోసియేట్ డేటా విజువలైజేషన్ పోస్టులు

జెన్‌ప్యాక్ట్‌ కంపెనీ, బెంగళూరు డేటా విజువలైజేషన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: అసోసియేట్ డేటా విజువలైజేషన్ 

కంపెనీ: జెన్‌ప్యాక్ట్‌ (Genpact) 

అనుభవం: ఫ్రెషర్స్‌

అర్హత: బ్యాచిలర్స్‌ ఆఫ్ కంప్యూటర్ సైన్స్‌

నైపుణ్యాలు: డేటా మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ (వినడం, రాయడం) తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

చివ‌రి తేదీ: 10.12.2024

Website:https://www.genpact.com/careers