Published on Nov 19, 2024
Freshers
జెన్‌ప్యాక్ట్‌లో అసోసియేట్, డేటా మేనేజ్‌మెంట్ పోస్టులు
జెన్‌ప్యాక్ట్‌లో అసోసియేట్, డేటా మేనేజ్‌మెంట్ పోస్టులు

జెన్‌ప్యాక్ట్‌ కంపెనీ, అసోసియేట్, డేటా మేనేజ్‌మెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: అసోసియేట్, డేటా మేనేజ్‌మెంట్ 

కంపెనీ: జెన్‌ప్యాక్ట్‌ (Genpact) 

అనుభవం: ఫ్రెషర్స్‌

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ

నైపుణ్యాలు: ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనలైజింగ్, ఆపరేషన్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ (వినడం, రాయడం) తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

చివరి తేదీ: 15.12.2024

Website:https://genpact.taleo.net/careersection/sgy_external_career_section/jobdetail.ftl?src=DS-10971&job=1453924