జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి 2026, మార్చి 27న స్వీకరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈమె 2014 నుంచి 2024 వరకు ఫతేపుర్ పార్లమెంటు సభ్యురాలిగా పనిచేశారు. మోదీ మంత్రివర్గంలో ఆహారశుద్ధి పరిశ్రమలు, వినియోగదారులు, ప్రజాపంపిణీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధిశాఖల సహాయమంత్రిగా సేవలందించారు.