Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 7, 2026
Current Affairs
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్‌ గొల్లలగుడి
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్‌ గొల్లలగుడి
  • ములుగు జిల్లా పాలంపేట్‌లో ఉన్న గొల్లలగుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్లు కేంద్ర సాంస్కృతికశాఖ తెలిపింది.
  • పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు అవశేషాల చట్టం-1958లోని సెక్షన్‌4(1)కింద ఉన్న అధికారాలను అనుసరించి ఈ గుడిని జాతీయ ప్రాధాన్యమున్న పురాతన స్మారకంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2026, మార్చి 6న జారీచేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది.