దిగ్గజ షూటర్ జస్పాల్ రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హై పర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమిస్తూ 2025, ఫిబ్రవరి 15న జాతీయ రైఫిల్ సంఘం నిర్ణయం తీసుకుంది.
స్టార్ షూటర్ జీతు రాయ్‌కి 10 మీటర్ల విభాగంలో కోచింగ్ బాధ్యతలు అప్పగించింది.
2006 ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణాలు గెలిచిన జస్పాల్ గతంలో జాతీయ జూనియర్ కోచ్‌గా వ్యవహరించాడు.