వైమానిక దళానికి చెందిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ విభాగం అధిపతిగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర 2025, జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు.
ఉత్తర భారతదేశంలోని కొన్ని భాగాలతో పాటు సున్నిత ప్రాంతమైన లద్ధాఖ్ సెక్టార్ భద్రత బాధ్యతను వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ నిర్వర్తిస్తుంది.
ఫైటర్ కంబాట్ లీడర్‌గా, పైలట్‌గా జితేంద్ర మిశ్ర అనుభవజ్ఞులు.
జితేంద్ర మిశ్ర 1986లో ఫైటర్ పైలట్‌గా ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు.