Published on Nov 14, 2025
Internship
జీగ్లర్‌ ఏరోస్పేస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు
జీగ్లర్‌ ఏరోస్పేస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని జీగ్లర్‌ ఏరోస్పేస్‌ కంపెనీ మెర్న్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌ 

పోస్టు పేరు: మెర్న్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ 

నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), సీఐ/సీడీ, సీఎస్‌ఎస్‌ 3, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎక్స్‌ప్రెస్‌.జేఎస్, హెచ్‌టీఎంఎల్‌ 5, జావాస్క్రిప్ట్, మెర్న్, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్, రియాక్ట్, టైప్‌స్క్రిప్ట్, వెబ్‌సాకెట్స్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: రూ.5,000

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు గడువు: 05-12-2025.

Website:https://internshala.com/internship/detail/mern-stack-developement-internship-in-hyderabad-at-ziegler-aerospace1762326798