హైదరాబాద్‌లోని జీగ్లర్ ఏరోస్పేస్ సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: జీగ్లర్ ఏరోస్పేస్
పోస్టు పేరు: హ్యూమన్ రిసోర్సెస్
నైపుణ్యాలు: పోస్టులను అనుసరించి ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-వర్డ్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ,10,000
వ్యవధి: 6 నెలలు.
దరఖాస్తు గడువు: 2025 జూన్ 6.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.