హైదరాబాద్‌లోని జీగ్లర్ ఏరోస్పేస్ ప్రైసింగ్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: జీగ్లర్ ఏరోస్పేస్
పోస్టు పేరు: ప్రైసింగ్ అనలిస్ట్
నైపుణ్యాలు: డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్ లిటరసీ, హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఆర్‌ఐఎస్), ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆపీస్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.8,000.
వ్యవధి: 6 నెలలు
దరఖాస్తు గడువు: 30-01-2026.