Published on Dec 27, 2024
Apprenticeship
జేకే బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
జేకే బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు

జమ్ము & కశ్మీర్ బ్యాంకు ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 278

వివరాలు:

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్. అభ్యర్థి సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. 

వయసు: 01/01/2025 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

స్టైపెండ్: నెలకు రూ.10,500.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి రూ.700. రిజర్వుడ్‌ అభ్యర్థులకు: రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-01-2025.

Website:https://www.jkbank.com/

Apply online:https://ibpsonline.ibps.in/jkbledec24/