Published on Jun 26, 2025
Internship
జేకే క్యాపిటల్‌లో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పోస్టులు
జేకే క్యాపిటల్‌లో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని జేకే క్యాపిటల్‌ కంపెనీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

సంస్థ: జేకే క్యాపిటల్‌

పోస్టు పేరు: చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, హెచ్‌ఆర్‌ అనలిటిక్స్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-వర్డ్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్: రూ.15,000 – రూ.22,000. 

వ్యవధి: 6 నెలలు.

జాబ్‌ లోకేషన్‌: ముంబయి, చండీగఢ్, దిల్లీ, హైదరాబాద్.

దరఖాస్తు గడువు: 04-07-2025.

Website: https://internshala.com/internship/detail/chief-of-staff-internship-in-multiple-locations-at-jk-capital-private-limited1749037329