Published on Sep 28, 2024
Current Affairs
జూకంటి అరవింద్‌కుమార్‌
జూకంటి అరవింద్‌కుమార్‌

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) శాస్త్రవేత్త జూకంటి అరవింద్‌కుమార్‌ ప్రపంచ మొక్కల జీవ, వృక్ష శాస్త్రం పరిశోధకుల్లో స్థానం సంపాదించారు. ప్రపంచ జాబితాలో దేశంలోని ఐకార్‌ నుంచి 22 మందికి అవకాశం దక్కగా అందులో అరవింద్‌కుమార్‌ ఒకరు. 

అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ వ్యవసాయ విభాగాధిపతి జాన్‌ పీఏ అయోడినిస్‌ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగాయి.