Published on Mar 20, 2025
Government Jobs
జీఎస్‌వీ, గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
జీఎస్‌వీ, గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం వడోదర, లాల్‌భాగ్‌లోని గతిశక్తి విశ్వవిద్యాలయలో డైరెక్డ్‌/ డిప్యూటేషన్‌ ప్రాతిపదికన కింది నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 08

వివరాలు:

1. సీనియర్‌ ఆఫీసర్‌- 02

2. సూపరింటెండెంట్‌- 04

3. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌- 02

అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధరాంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25.04.2025.

Website:https://gsv.ac.in/

Apply online:https://gsvnt.samarth.edu.in/index.php/site/login