Published on Jan 21, 2025
Government Jobs
జీఎస్‌వీ, గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు
జీఎస్‌వీ, గుజరాత్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

గుజరాత్‌ రాష్ట్రం వడోదర, లాల్‌భాగ్‌లోని గతిశక్తి విశ్వవిద్యాలయలో డైరెక్డ్‌/ డిప్యూటేషన్‌ ప్రాతిపదికన కింది నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 21

వివరాలు:

1. చీఫ్‌ ఫైనాన్స్‌ & అకౌంట్స్‌ ఆఫీసర్‌- 01

2. జాయింట్‌ రిజిస్ట్రార్‌- 02 

3. డిప్యూటీ రిజిస్ట్రార్‌- 02

4. డిప్యూటీ లైబ్రేరియన్‌- 01

5. సీనియర్‌ టెక్నాలజీ ఆఫీసర్‌- 01

6. సీనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌- 01

7. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌)- 01

8. సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌- 01

9. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌- 03

10. ఐటీ అండ్‌ సిస్టమ్‌ ఆఫీసర్‌- 01

11. అసిస్టెంట్‌ డైరెక్టర్‌/ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌- 01

12. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)- 01

13. అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌- 01

14. అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌- 01

15. సీనియర్‌ సెక్షన్‌ ఆఫీసర్‌- 01

16. పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌- 01

17. ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌- 01

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఐసీఏ/ ఎస్‌ఏఎస్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, పీజీ, పీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌ తదితరాల ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17-02-2025.

Website:https://gsv.ac.in/