2024, ఆగస్టులో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1.75 లక్షల కోట్లకు చేరాయి. 2023, ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లుగా ఉన్నాయి. వాటితో పోలిస్తే, ఈసారి 10% పెరిగాయి.
* 2024, జులై వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.