ముంబయిలోని జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్‌పీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
1. సీనియర్ ఎస్టేట్ కన్సల్టంట్- 01
2. ఎస్టేట్ కన్సల్టెంట్- 01
3. అనలిస్ట్ కమ్ ప్రోగ్రామర్- 01
4. కంప్యూటర్ ఆపరేటర్- 2
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, హెచ్‌ఎస్‌సీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 55 ఏళ్లు; ఇతర పోస్టులకు 65 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్, జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, జేఎన్‌పీఏ, నవీ ముంబయి చిరునామాకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 08-02-2025.
Website:https://www.jnport.gov.in/