హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి యూజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అర్హత గల విదేశీ పౌరులకు/ భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIO)/ గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికుల పిల్లలు(CIWG)/ ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
బీటెక్/ బీటెక్(ఐడీపీ), ఎంటెక్/ ఎం.ఫార్మ్/ బీబీఏ(డేటా అనలిటిక్స్)/ బీబీఏ(రెగ్యులర్)/ ఎంటెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ.
అర్హత: ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.1000 (డీడీ) జేఎన్‌టీయూ, హైదరాబాద్, డైరెక్టర్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్, రెండో అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లికి పంపించాలి.
యూజీ దరఖాస్తులు చివరి తేదీ: 16.06.2025.
పీజీ దరఖాస్తులు చివరి తేదీ: 14.08.2025.
పీహెచ్‌డీ దరఖాస్తులకు చివరి తేదీ: 30.10.2025.
Website:https://www.jntuh.ac.in/