Published on Mar 10, 2025
Government Jobs
జేఎన్‌ఏఆర్‌డీడీసీ- నాగ్‌పుర్‌లో పోస్టులు
జేఎన్‌ఏఆర్‌డీడీసీ- నాగ్‌పుర్‌లో పోస్టులు

నాగ్‌పుర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ డిసైన్‌ సెంటర్‌ (జేఎన్‌ఏఆర్‌డీడీసీ) ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

1. సైంటిస్ట్‌-3ఎ: 02

2. సైంటిస్ట్‌-3బి: 02

3. సైంటిస్ట్‌-2: 03

4. సైంటిస్ట్‌-1: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, ఎంఈ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సైంటిస్ట్‌-1కు 35 ఏళ్లు, సైంటిస్ట్‌-2కు 45 ఏళ్లు, సైంటిస్ట్‌-3(ఏ, బి)కు 50 ఏళ్లు నిండి ఉండాలి.

జీతం: నెలకు సైంటిస్ట్‌-3(ఏ, బి)కు రూ.1,45,000, సైంటిస్ట్‌-2కు 1,20,000, సైంటిస్ట్‌-1కు రూ.1,00,000.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-03-2025.

Website: https://jnarddc.gov.in/en/opputunities/Contractual_Temporary.aspx