కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌లో (జీఆర్‌ఎస్‌ఈ) హెచ్‌ఆర్ ట్రైనీ 2024-25 ఏడాది శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
హెచ్ఆర్ ట్రైనీ: 06
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ / హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ సోషల్ వర్క్/ లేబర్ వెల్ఫేర్) లో ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
వయోపరిమితి: 26 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2024.
Website:https://grse.in/