అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 2025, ఫిబ్రవరి 23న ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
‘నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్’ (ఎన్‌ఏఏసీపీ) ఇచ్చే ఛైర్మన్స్ అవార్డును లాస్ ఏంజెలిస్‌లో ఆమె స్వీకరించారు.